లిఫ్టులో పురుడు పోసిన ఆసుపత్రి సిబ్బంది!
- చైనాలోని షాన్ డాంగ్ లోని ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన నిండు గర్భిణి
- రూంలో చేర్చేందుకు తీసుకెళ్తుండగా నొప్పులు
- లిఫ్ట్ లోనే డెలివరీ..సోషల్ మీడియాలో వైరల్
దీంతో లిఫ్ట్ లోని ఇతరులను బయటకు పంపిన ఆసుపత్రి సిబ్బంది, లిఫ్ట్ లోనే ఆమెకు పురుడుపోశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారిని ఆసుపత్రిలోని రూంలో చేర్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.