హార్దిక్‌ పటేల్‌ సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. శృంగారమనేది ప్రాథమిక హక్కు: ద‌ళిత నేత‌ జిగ్నేశ్

14-11-2017 Tue 19:52 | National
  • హార్దిక్‌ పటేల్‌పై వీడియో వైరల్ 
  • హార్దిక్ కు బాసటగా నిలిచిన గుజ‌రాత్ ద‌ళిత నేత‌
  • వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవ్వ‌రికీ లేదని వ్యాఖ్య‌
పటేల్ సామాజిక‌ వ‌ర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతోన్న‌ హార్దిక్‌ పటేల్‌ ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియో ఒకటి క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన హార్దిక్ ప‌టేల్, ఆ వీడియోలో ఉన్న‌ది తాను కాద‌ని చెప్పారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంద‌రు కావాల‌నే ఇటువంటి కుట్రపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

ఈ క్రమంలో, గుజరాత్‌ దళిత నేత జిగ్నేశ్‌ మెవాని హార్దిక్‌కు మద్దతుగా నిలిచి కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదని, శృంగారమనేది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించారు. అస‌లు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవ్వ‌రికీ లేదని, హార్దిక్ పటేల్ ఈ విష‌యంలో బాధ‌ప‌డవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.  
jigneshGujarathelections

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more