జూనియర్ నాని ఫొటోను షేర్ చేసిన నేచురల్ స్టార్.. అలరిస్తోన్న ఫొటో!
- తన బుల్లి కుమారుడి ఫొటోను మరోసారి షేర్ చేసిన నాని
- బాలల దినోత్సవ శుభాకాంక్షలని ట్వీట్
- మరో నేచురల్ స్టార్, నాని 2.0 అంటోన్న అభిమానులు
ఈ ఫొటోలో నాని క్యాప్ పెట్టుకుని కనపడుతున్నాడు. నాని కుమారుడిని ఆయన అభిమానులు 'జూనియర్ నాని', 'మరో నేచురల్ స్టార్', 'నాని 2.0' అంటూ కామెంట్లు చేస్తున్నారు.