మెట్రోరైలును మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
- మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైల్ తొలిదశ సేవలు
- మా సర్కారు రూ.3 వేల కోట్లు కేటాయించింది
- ఇప్పటివరకు 2,240 కోట్లు ఖర్చు చేసింది
- మొదటి దశలోనే ఏకంగా 30 కిలోమీటర్లు మెట్రోరైలు పరుగులు
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని కేటీఆర్ చెప్పారు. ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా తొలిదశ మెట్రోరైలు సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.