ఐఎస్ఐఎస్ ను తుదముట్టించేందుకు అమెరికాతో చేతులు కలిపిన రష్యా
- ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై సంయుక్తదాడులకు సిద్ధమవుతున్న అమెరికా, రష్యా
- వియత్నాంలోని ఎపెక్ సదస్సుకు హాజరైన సందర్భంగా చర్చలు
- సెర్గీ లవ్ రోవ్, రెక్స్ టిల్లర్ సన్ అంగీకరానికి వచ్చినట్టు ప్రకటన
సిరియాలోని ఐఎస్ఐఎస్ ను అంతం చేసి సుస్థిరపాలన కోసం రాజకీయపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు దేశాలు నిర్ణయించినట్టు తెలిపాయి. కాగా, సిరియాలో ఇంతవరకు ఈ రెండు దేశాలు వేర్వేరుగా ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.