‘యాషెస్’లో అదరగొట్టిన ఎలిస్ పెర్రీ.. రెండు పరుగుల తేడాతో మిథాలీ రికార్డు సేఫ్!
- అజేయంగా డబుల్ సెంచరీ బాదిన ఎలిస్ పెర్రీ
- అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన మూడో బ్యాట్స్ విమెన్
- తొలి సెంచరీనే ‘డబుల్’గా మలిచిన పెర్రీ
ఇక ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ విమెన్ ఎలిస్ పెర్రీనే. 209 పరుగులతో ఇప్పటి వరకు ఈ రికార్డును సొంతం చేసుకున్న కారెన్ రోల్డన్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. కాగా, పెర్రీకి మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఇదే తొలి శతకం కావడం గమనార్హం.