అందగాడు కాకపోయినా ఫరవాలేదు .. మంచి మనసున్నవాడైతే చాలు!: కాబోయేవాడి గురించి కాజల్

10-11-2017 Fri 13:01 | Entertainment
  • వరుస సక్సెస్ ల పట్ల కాజల్ ఆనందం 
  • కెరియర్ పైనే పూర్తి దృష్టి 
  • ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు
  • భర్తగా రాబోయేవాడు అలా ఉండాలి  
ఆ మధ్య కాజల్ సినిమాలు వరుసగా పరాజయాలను చవిచూస్తూ వచ్చాయి. దాంతో ఇక ఆమె కెరియర్ ముగిసిందనే టాక్ వచ్చింది. కానీ అనుకోకుండా తెలుగులో రెండు భారీ విజయాలు .. తమిళంలో ఓ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దాంతో ఆమెకి మళ్లీ వరుస ఛాన్సులు రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది.

 వరుసగా పలకరిస్తోన్న సక్సెస్ లు తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని కాజల్ చెప్పింది. అందువలన తాను ప్రస్తుతం కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టానని అంది. ఇంతవరకూ పెళ్లి ఆలోచన చేయలేదనీ, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదని చెప్పింది. కాబోయేవాడు అందగాడు కాకపోయినా ఫరవాలేదనీ, మంచి మనసున్నవాడైతే చాలని అంది. నిజాయితీపరుడై .. తనని బాగా చూసుకునేవాడై వుండాలంటూ కాబోయే భర్త గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది.   
Kajal Agarwal

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more