పెద్దనోట్ల రద్దుపై పాటరాసి, పాడిన నటుడు శింబు!
- గతేడాది నవంబరు 8న పాత పెద్దనోట్ల రద్దు
- తమిళ సినీ నటుడు శింబు విమర్శలు
- అప్పట్లో పెద్దనోట్ల రద్దును సమర్థించిన శింబు
థాట్రోమ్ థుక్కరోమ్ పేరిట ఈ పాటను విడుదల చేశాడు. నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అమలుతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపారని ఆయన మండిపడ్డాడు. రైతుల కష్టాలు తగ్గడం లేదని అన్నాడు. విజయ్ మాల్యా లాంటి వారు ఎంచక్కా విమానం ఎక్కి ఎగిరిపోయారని పాటలో చెప్పాడు. మీరూ చూడండి...