'కేరాఫ్ సూర్య'తో తప్పకుండా హిట్ కొడతాను : సందీప్ కిషన్

09-11-2017 Thu 19:11 | Entertainment
  • కేరాఫ్ సూర్య'తో సందీప్ కిషన్ 
  • రేపే ప్రేక్షకుల ముందుకు 
  • కథానాయికగా మెహ్రీన్ 
సందీప్ కిషన్ కథానాయకుడిగా .. సుశీంద్రన్ దర్శకత్వంలో 'కేరాఫ్ సూర్య' చిత్రం తెరకెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ .. స్నేహం అనే కోణంలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిందని చెప్పాడు. ఈ సినిమాలో నేను పోషించిన 'సూర్య' పాత్ర నాకెంతో సంతృప్తిని ఇచ్చింది .. ఈ పాత్ర ఆడియన్స్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అన్నాడు.

 మెహ్రీన్ పాత్ర చాలా ఫన్నీగా అనిపిస్తుంది .. ఈ సినిమాతో ఆమెకి తప్పకుండా మరో హిట్ పడుతుందని చెప్పాడు. 'తమిళంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించాం .. అందరూ చాలా బాగుందన్నారు. తమిళంలోనే కాదు .. తెలుగులోను ఈ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం చేతిలో ఓ నాలుగు సినిమాలు వున్నాయి .. ఇవన్నీ కూడా నా కెరియర్ కి బాగా హెల్ప్ అయ్యేవే' అంటూ చెప్పుకొచ్చాడు.        
sundeep kishanmehreen

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more