01 Thu 13:17 రాణి పద్మావతికి అవమానం జరగదు.. కీర్తి పెరుగుతుంది: సంజయ్ లీలా భన్సాలీ భరోసా పద్మావతి సినిమాలో ఇంతవరకు వచ్చినవి పుకార్లే అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమ సన్నివేశాలు లేవు ఈ సినిమాతో పద్మావతి కీర్తి పెరుగుతుంది
02 Sun 06:56 రాజౌరీ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో విషాదం.. లోయలో పడి ఆర్మీ లెఫ్టినెంట్ కన్నుమూత జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం సాయంత్రం ఘటన ఉగ్రవాదుల ఏరివేత కోసం 'ఆపరేషన్ షేరువాలి' దొరిమాల్ అటవీ ప్రాంతంలో గాలింపు ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయిన వైనం ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
03 Sun 06:34 19 ఏళ్ల పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రష్యన్ భామ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన మిర్రా ఆండ్రీవా 1992లో సెలెస్ తర్వాత ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు ఫైనల్‌లో క్వాలిఫయర్ మాయా స్వాలిన్‌స్కాపై 6-3, 6-2 తేడాతో విజయం ఆండ్రీవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
04 Sun 06:31 గ్యాస్ సిలిండర్ ధర రూ. 29 పెంపు.. మూడు నెలల్లో రెండోసారి వాత! పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి తాజా పెంపుతో ఢిల్లీలో రూ. 942కు చేరిన ధర అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే కారణం మార్చిలో సిలిండర్‌పై రూ. 60 పెంపు
05 Sun 06:23 నీట్ రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ వార్తలు.. ఎన్టీయే ఆగ్రహం నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ వార్తలను ఖండించిన ఎన్‌టీఏ సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలని హెచ్చరిక మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్‌తో రద్దు కావడంతో జూన్ 21న రీ-ఎగ్జామ్ అధికారిక వెబ్‌సైట్‌పై మాత్రమే ఆధారపడాలని విద్యార్థులకు సూచన జూన్ 14 నాటికి అడ్మిట్ కార్డులు విడుదలయ్యే అవకాశం
06 Sat 23:18 టీచర్లు లేని స్కూల్, స్మార్ట్ ట్రాఫిక్: ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు ఏపీ యువత భవిష్యత్తే లక్ష్యం రష్యాలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించడమే నాయకత్వమన్న లోకేష్ ప్రవాస భారతీయులు ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి అభివృద్ధిలో భాగం కావాలని పిలుపు అమరావతి, విశాఖలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం యాండెక్స్ సంస్థతో కీలక చర్చలు
07 Sat 22:54 టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన ముగ్గురి పేర్లను ఖరారు చేసిన టీడీపీ నాయకత్వం సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లకు అవకాశం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
08 Sat 22:43 కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? దక్షిణ కొరియాలో ఉద్యోగానికి రావొద్దంటూ భారత యువతి హెచ్చరిక అక్కడి కఠినమైన కార్పొరేట్ పని సంస్కృతిపై వీడియోతో వెల్లడి పని గంటల తర్వాత కూడా ఉండాలని, పార్టీలకు రావాలని ఒత్తిడి ఉంటుందని వివరణ కే-డ్రామాల్లోని ఆదర్శాలకు, వాస్తవాలకు సంబంధం లేదని స్పష్టం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి వీడియో
09 Sat 22:35 అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత అన్షుల్ పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగుల కాల్పులు నార్త్ ఫిలడెల్ఫియాలో ఘటన మృతుడిని మేడ్చల్ జిల్లా వాసిగా గుర్తింపు
10 Sat 22:25 ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్ రెడీ! ఈ వారం ఓటీటీలో కొత్త చిత్రాల సందడి జియో హాట్‌స్టార్‌లో రణ్‌వీర్ సింగ్ 'దురందర్: ది రివెంజ్' స్ట్రీమింగ్ జీ5లో 'పేట్రియాట్', 'కేడీ: ది డెవిల్' వంటి భారీ చిత్రాలు ఆహాలో రెండు వారాల్లోనే విడుదలైన 'అగ్లీ స్టోరీ' ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లోనూ పలు కొత్త సినిమాలు అందుబాటులో ఉన్నాయి