'వీ6'కు బిత్తిరి సత్తి రాజీనామా... రూ. 2 లక్షల జీతంతో టాప్ చానల్ లోకి!
- 'వీ6' మేనేజ్ మెంట్ తో గొడవ
- ఎవరినీ లెక్క చేయని బిత్తిరి సత్తి
- రాజీనామా చేసి బయటకు
- అవకాశాలు పెరగడంతోనే అంటున్న చానల్
ఇక ఇటీవలి కాలంలో చాన్సులు పెరగడం, మరిన్ని ప్రోగ్రామ్ లకు అవకాశాలు రావడం, ఉదయభాను వంటి టాప్ యాంకర్ తో స్టేజ్ పంచుకునే అవకాశం లభించడంతో, సత్తిలోని మరో యాంగిల్ బయటకు వచ్చిందట. వీ6 టీమ్ ను ఎంతమాత్రమూ కేర్ చేయడం లేదని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని మేనేజ్ మెంట్ ప్రస్తావించగా, గొడవ పెట్టుకుని రాజీనామా చేశాడని సమాచారం. రూ. 2 లక్షల నెల వేతనంతో మరో ప్రముఖ చానల్ లో సత్తికి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. బిత్తిరి సత్తి చానల్ మారడంపై ప్రత్యేక కథానాన్ని చూడండి.