మ‌రో ఆఫ‌ర్‌ను ప్ర‌వేశపెట్టిన ఐడియా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌రో ఆఫ‌ర్‌ను ప్ర‌వేశపెట్టిన ఐడియా!

  • రూ.357తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా
  • అప‌రిమిత‌ లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా
  • 28 రోజుల కాలవ్యవధితో ఆఫర్ 
టెలికాం రంగ ప్ర‌ముఖ సంస్థ ఐడియా త‌మ వినియోగ‌దారుల ముందు మ‌రో ఆఫ‌ర్‌ను ప్ర‌వేశపెట్టింది. రూ.357తో రీఛార్జ్ చేసుకుంటే  రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా, అప‌రిమిత‌ లోకల్, ఎస్టీడీ కాల్స్ అందుకోవ‌చ్చ‌ని తెలిపింది. 28 రోజుల వాలిడిటీ ఉండే ఈ ప్యాక్ ద్వారా రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు అందుకోవ‌చ్చు. టెలికాం రంగంలో రియ‌ల‌న్స్ జియో ఇస్తోన్న పోటీతో ఇత‌ర కంపెనీలు కూడా ధ‌ర‌లు త‌గ్గిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జియోలో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటూ 70 రోజుల వాలిడిటీతో రోజుకు 1జీబీ ఉచిత డేటా, అప‌రిమిత లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ అందుకునే ప్యాక్ ఉంది.  
idea
jio
offer

More Telugu News