చీరేకదా కట్టుకున్నది.. అందులో అశ్లీలత ఏముంది?: యాంకర్, సినీనటి రష్మీ
- గుంటూరు టాకీస్ సినిమా తరువాత 'నెక్స్ట్ నువ్వే' సినిమాలో రష్మీ
- ట్రైలర్లో సింపుల్ డైలాగ్లనే చూపించాం: రష్మీ
- ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి
ట్రైలర్లో సింపుల్ డైలాగ్లనే చూపించామని చెప్పింది. 'అందులో చీరేకదా కట్టుకున్నాను?
అందులో అశ్లీలత ఏముంది?' అంటూ అడిగింది. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని రష్మీ చెప్పింది. గుంటూరు టాకీస్ తరువాత చాలా గ్యాప్ వచ్చిందని తెలిపింది. ఆ సినిమా తరువాత తనకు నచ్చిన కథ, సరైన బ్యానర్ తన వద్దకు రాలేదని చెప్పుకొచ్చింది.