జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి.. ఆనందంలో పార్టీ శ్రేణులు!
- జగన్ పాదయాత్రకు తొలగిన అడ్డంకులు
- జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసుల అనుమతి
- ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలన్నా పోలీసుల అనుమతి తప్పని సరి
పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పని సరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ ను అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.