వీడ్కోలు పార్టీలో ఆశిష్ నెహ్రా ముఖాన్ని కేకుతో నింపేసిన సహక్రికెటర్లు
- సోషల్ మీడియాలో ఫొటోలు
- 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పిన ఆశిష్
- మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య వీడ్కోలు పార్టీ
జట్టు కెప్టెన్ విరాట్‌కి ఆశిష్ కేకు తినిపించడం, పూర్తిగా కేకుతో నిండిపోయిన ఆశిష్ ను ఈ వీడియో, ఫొటోల్లో చూడొచ్చు. ఆశిష్ ఆప్త మిత్రుడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ పార్టీకి వచ్చాడు. 1997లో రంజీ మ్యాచ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా, అప్పట్లో సెహ్వాగ్‌తో కలిసి ఢిల్లీ రాష్ట్ర జట్టులో ఆడాడు.