ఎంతో హుషారుగా డ్యాన్సు చేసిన పెళ్లికూతురు.. వీడియో వైర‌ల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంతో హుషారుగా డ్యాన్సు చేసిన పెళ్లికూతురు.. వీడియో వైర‌ల్‌!

  • సంగీత్‌లో తన న‌లుగురు స్నేహితుల‌తో కలిసి డ్యాన్స్‌
  • బాలీవుడ్ పాట‌ల‌కు అదిరిపోయే స్టెప్స్‌
  • ఆహూతులంతా ఫిదా
సంగీత్‌లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్సులు చేయడం సాధార‌ణ‌మే. అయితే, ఎంతో హుషారుగా డ్యాన్సులు చేసే పెళ్లి కూతుళ్లు మాత్రం చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. తాజాగా త‌న సంగీత్ వేడుక‌లో ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందరి ముందూ హీరోయిన్‌లా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేసింది. తన న‌లుగురు స్నేహితుల‌తో కలిసి బాలీవుడ్ పాట‌ల‌కు డ్యాన్సులు  వేసి ఇర‌గ‌దీసింది. దీంతో పెళ్లి కూతురి డ్యాన్సుకు ఆహూతులంతా ఫిదా అయిపోయారు. మీరూ చూడండి.... 
bride
dance

More Telugu News