ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాజశేఖర్ చెప్పింది నిజమే .. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు : 'గరుడవేగ' గురించి పబ్లిక్ టాక్
    Fri 14:13

    రాజశేఖర్ చెప్పింది నిజమే .. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు : 'గరుడవేగ' గురించి పబ్లిక్ టాక్

    • ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు 'గరుడవేగ'
    • యాక్షన్ సీన్స్ లో మెప్పించిన రాజశేఖర్ 
    • లుక్స్ పరంగాను ఆయనకి మంచి మార్కులు  
    • ఆసక్తిని రేకెత్తిస్తోన్న కథా కథనాలు
    Read full story
  • వివాహిత అయిన ప్రియురాలి ఇంటికెళ్లిన యువకుడు.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు
    Tue 10:18

    వివాహిత అయిన ప్రియురాలి ఇంటికెళ్లిన యువకుడు.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

    • బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగిన దారుణం
    • యువకుడిని చితకబాదిన ప్రియురాలి కుటుంబ సభ్యులు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    • ప్రియురాలిని, ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే నమ్మించి.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
    Tue 10:11

    హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే నమ్మించి.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం

    • ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
    • టీ తాగుదామని పిలిచి, మద్యం తాగించి అత్యాచారం
    • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ 
    Read full story
  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు
    Tue 10:08

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు

    • 34 నుంచి 44 ఏళ్లకు పెంపు
    • నిరుద్యోగుల వినతుల మేరకు ఉత్తర్వులు
    • ఏడాది పాటు వచ్చే అన్ని నోటిఫికేషన్లకు వర్తింపు
    • నియామకాల ఆలస్యం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లబ్ధి
    • యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు పెంపు వర్తించదు
    Read full story
  • రాపిడో డ్రైవర్‌కు కూల్ డ్రింక్ ఇచ్చిన యువతి.. ఆ త‌ర్వాత అత‌డు చెప్పిన‌ మాటలకు చలించిపోయిన వైనం!
    Tue 10:01

    రాపిడో డ్రైవర్‌కు కూల్ డ్రింక్ ఇచ్చిన యువతి.. ఆ త‌ర్వాత అత‌డు చెప్పిన‌ మాటలకు చలించిపోయిన వైనం!

    • రాపిడో డ్రైవర్‌ పట్ల యువతి చూపిన దయ
    • ఎండలో ప్రయాణం తర్వాత చల్లటి కూల్ డ్రింక్ ఆఫర్
    • "మా గురించి ఎవరు ఆలోచిస్తారు" అంటూ డ్రైవర్ భావోద్వేగం
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి పోస్ట్
    • గిగ్ వర్కర్ల కష్టాలపై స్పందిస్తున్న నెటిజన్లు
    Read full story
  • ట్విషాశర్మ మృతి కేసు: భర్త చేతుల్లో మృతదేహం.. సంచలనం రేపుతున్న సీసీటీవీ ఫుటేజీ
    Tue 09:59

    ట్విషాశర్మ మృతి కేసు: భర్త చేతుల్లో మృతదేహం.. సంచలనం రేపుతున్న సీసీటీవీ ఫుటేజీ

    • టెర్రస్ పైకి నడుచుకుంటూ వెళ్లిన ట్విషాశర్మ
    • గంట తర్వాత ఆమె మృతదేహాన్ని మోసుకొచ్చిన భర్త
    • పరారీలో ఉన్న భర్త సమర్థ్‌సింగ్ కోసం పోలీసుల వేట
    Read full story
  • ట్రంప్, నెతన్యాహులను చంపితే రూ.559 కోట్ల బహుమతి.. ఇరాన్ పార్లమెంట్‌లో సంచలన బిల్లు!
    Tue 09:44

    ట్రంప్, నెతన్యాహులను చంపితే రూ.559 కోట్ల బహుమతి.. ఇరాన్ పార్లమెంట్‌లో సంచలన బిల్లు!

    • సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం
    • అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్‌నూ టార్గెట్ చేసిన ఇరాన్
    • కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగే అవకాశం
    Read full story
  • ఆధార్ యూజర్లకు శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచితం.. గడువు పెంచిన కేంద్రం
    Tue 09:40

    ఆధార్ యూజర్లకు శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచితం.. గడువు పెంచిన కేంద్రం

    • ఆధార్ ఉచిత ఆన్‌లైన్ అప్‌డేట్ గడువు మరో ఏడాది పొడిగింపు
    • 2027 జూన్ 14 వరకు myAadhaar పోర్టల్‌లో వివరాలు ఉచితంగా మార్చుకునే వెసులుబాటు
    • పాత mAadhaar యాప్‌ స్థానంలో కొత్త ఆధార్ యాప్‌‌ను తీసుకొచ్చిన‌ యూఐడీఏఐ
    • కొత్త యాప్‌కు విశేష స్పందన.. మూడు నెలల్లో 2.1 కోట్ల డౌన్‌లోడ్లు
    • కొత్త యాప్ ద్వారా ఇప్పటికే 28 లక్షల మంది మొబైల్ నంబర్ అప్‌డేట్
    Read full story
  • బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. మళ్లీ తెరపైకి ఐపీఎస్ దమయంతి సేన్!
    Tue 09:34

    బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. మళ్లీ తెరపైకి ఐపీఎస్ దమయంతి సేన్!

    • బెంగాల్‌లో టీఎంసీ హయాం అక్రమాలపై విచారణకు బీజేపీ ప్రభుత్వం కమిషన్
    • మహిళలపై నేరాల విచారణ కమిటీలో ఐపీఎస్ దమయంతి సేన్‌కు కీలక పదవి
    • 2012 పార్క్ స్ట్రీట్ రేప్ కేసు తర్వాత దమయంతిని పక్కనపెట్టిన మమత ప్రభుత్వం 
    • ఆ కేసును మమత 'కల్పిత కథ'గా అభివర్ణించడంపై అప్పట్లో వివాదం
    • సందేశ్‌ఖాలీ వంటి ఘటనలపై విచారణ జరపనున్న కమిషన్
    Read full story
  • నటి ట్విషా శర్మ మృతి కేసులో సంచలనం.. పోస్టుమార్టంకు బెల్ట్ ఇవ్వని పోలీసులు!
    Tue 09:11

    నటి ట్విషా శర్మ మృతి కేసులో సంచలనం.. పోస్టుమార్టంకు బెల్ట్ ఇవ్వని పోలీసులు!

    • ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తుపై అనుమానాలు
    • కీలక ఆధారమైన బెల్ట్ సమర్పించని వైనం
    • భర్త సమర్థ్‌సింగ్‌కు బెయిల్ నిరాకరణ
    • వేధింపులపై ట్విషా వాట్సాప్ చాట్స్ వెలుగులోకి  
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV