మా నాన్నపై ప్రతీకారం తీర్చుకున్నా: రామ్ గోపాల్ వర్మ!
- నేను డైరెక్టర్ అవుతానని నాన్న ఊహించలేదు
- నా తొలి సినిమా తొలి క్లాప్ నాన్నతోనే కొట్టించా
- నాగార్జున, అమలపై తొలి క్లాప్
అయితే, తన తొలి సినిమా అయిన 'శివ'కు తొలి క్లాప్ ను తన తండ్రితోనే కొట్టించానని... ఆ విధంగా ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నానని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. 1989 ఫిబ్రవరి 16వ తేదీన ముహూర్తపు క్లాప్ ను నాగార్జున, అమలపై కొట్టారు.
.