ఇలాంటివారిపై జీవితకాల నిషేధం విధించండి: లాలూ సంచలన వ్యాఖ్యలు
- దోషులైన నేతలపై జీవితకాల నిషేధం విధించాలన్న ఈసీ
- ఈసీ నిర్ణయంపై లాలూ హర్షం
- రాజకీయ వ్యవస్థ మెరుగు పడుతుందంటూ వ్యాఖ్య
మచ్చపడ్డ నేతలపై జీవితకాల నిషేధం విధించాలంటూ సుప్రీంను ఈసీ కోరిన గంటల వ్యవధిలోనే లాలూ ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల నిషేధాన్ని కూడా ఎదుర్కొంటున్నారు.