అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్ ఫైళ్లు బహిర్గతం!
- 4.7 లక్షల ఫైళ్లను బహిర్గతం చేసిన సీఐఏ
- ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి
- 2011లో లాడెన్‌ను హతమార్చిన అమెరికా
వీటిని బహిర్గతం చేయడం వల్ల ఉగ్రవాదుల ప్రణాళికలు తెలుసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు వీటిని ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. కాగా, 2011లో లాడెన్‌ను అబోటాబాద్‌లో ఆయన నివసిస్తున్న గృహంలోనే సీఐఏ హతమార్చిన సంగతి తెలిసిందే.