మరో సరికొత్త ఫీచర్‌తో వచ్చేస్తున్న ‘యూట్యూబ్’.. ఇక ఎంచక్కా పాటలు వినేయొచ్చు!
- యూట్యూబ్ నుంచి త్వరలో మ్యూజిక్ యాప్
- ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులోకి
- ఇందులోనూ ఆఫ్‌లైన్ సౌకర్యం
యూట్యూబ్లానే ఇందులోనూ ఆఫ్‌లైన్ సౌకర్యం ఉండనుంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు కావాల్సిన పాటలను ఆఫ్‌లైన్ చేసుకుని తర్వాత వినొచ్చు. ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ యాప్ ను త్వరలోనే భారత్‌లోనూ ప్రారంభించేందుకు యూట్యూబ్ సిద్ధమవుతోంది.