Sat 09:13 భారత్ కు ఆ డ్రోన్లు అమ్మొద్దు: అమెరికాను వేడుకుంటున్న పాకిస్థాన్ భారత్ కు ఆర్మ్ డ్ డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమీ (ఎంటీసీఆర్)ని అందించవద్దు భారత్ కు ఆ రెండు టెక్నాలజీలు ఇస్తే సరిహద్దు దేశాలకు ఇబ్బంది మేము ఆసియాలో ప్రాంతీయ స్థిరత్వం కోసం పాటుపడుతున్నాం Read full story
Thu 11:02 రాజశేఖరరెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ స్పందన 2003 ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ఎర్రటి ఎండలో మొదలైందన్న జగన్ అది రాష్ట్ర రాజకీయాల చరిత్రనే తిరగరాసిందని కితాబు తండ్రి బాటలోనే ప్రజల కోసం తన ప్రయాణం కొనసాగుతుందని వెల్లడి Read full story
Thu 10:26 అంతరిక్షం నుంచి సూర్యగ్రహణం ఎలా కనిపిస్తుందంటే.. నాసా విడుదల చేసిన అద్భుత చిత్రాలు! అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని చిత్రీకరించిన ఆర్టెమిస్-2 మిషన్ భూమిపై కదులుతున్న చంద్రుడి నల్లటి నీడను బంధించిన కెమెరాలు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాల్లా ఉన్నాయని నెటిజన్ల ప్రశంస Read full story
Thu 10:23 విజయవాడ టెర్రర్ కేసు: మరో ఆరుగురు నిందితులు పోలీసుల కస్టడీకి విజయవాడ టెర్రర్ కేసులో మరో ఆరుగురి విచారణ నేటి నుంచి 5 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు నిందితుల తరలింపు గతంలో విచారించిన వారి స్టేట్‌మెంట్ ఆధారంగా తాజా చర్యలు Read full story
Thu 09:57 వదినపై రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసిన నటి హన్సిక గృహ హింస ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపణ రూ.27 లక్షల అప్పు ఎగ్గొట్టేందుకే ఈ చర్యలని పిటిషన్‌లో పేర్కొన్న నటి క్షమాపణ చెప్పాలని, ఆరోపణలు చేయకుండా నిలువరించాలని కోర్టుకు విజ్ఞప్తి Read full story
Thu 09:52 పాకిస్థాన్‌ను నమ్మలేం.. ఇరాన్-అమెరికా చర్చలపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్ అనుమానం మధ్యవర్తిగా పాకిస్థాన్‌కు విశ్వసనీయత లేదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా ఉగ్రవాద నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడి కొన్ని గంటల్లోనే 250 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటన ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నామని తెలిపిన ఇజ్రాయెల్ Read full story
Thu 09:38 నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన స్థానికుడు.. వీడియో ఇదిగో! 'ఇది ఇండియా కాదు' అంటూ నిలదీసిన స్థానిక వ్యక్తి టూరిస్టులతో నీళ్లు పోయించి శుభ్రం చేయించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై భిన్నాభిప్రాయాలు పౌర స్పృహపై నెట్టింట మరోసారి విస్తృత చర్చ Read full story
Thu 09:34 హైదరాబాద్ శివార్లలో అగ్నికీలలు.. రెండు చోట్ల భారీ ప్రమాదాలు హైదరాబాద్ శివార్లలో రెండు వేర్వేరు భారీ అగ్నిప్రమాదాలు జీడిమెట్ల సాల్వెంట్ గోదాంలో ఎగసిపడిన మంటలు బహదూర్‌పల్లి డెకరేషన్ గోదాంలో చెలరేగిన అగ్ని పేలుతున్న డ్రమ్ములతో భయంతో పరుగులు తీసిన జనం మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది Read full story
Thu 09:14 దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీకి ఏసీబీ పిటిషన్.. నేడు కోర్టులో విచారణ అక్రమాస్తుల కేసులో 5 రోజుల కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించిన అధికారులు ఏప్రిల్ 21 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శాంతి కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు Read full story
Thu 09:10 గాజువాక మౌనిక కేసులో కొత్త ట్విస్ట్.. ఫ్రెండ్ రూంలోనే హత్య! మౌనిక హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు నిందితుడి ఫ్లాట్‌లో కాకుండా స్నేహితుడి ఇంట్లో హత్య ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహాన్ని తన ఫ్లాట్‌కు తరలించిన రవీంద్ర పెళ్లి విషయం బయటపడుతుందనే భయంతో పక్కా ప్లాన్ సీసీటీవీ ఫుటేజీతో నిందితుడి నాటకం బట్టబయలు Read full story