బిగ్‌బాస్‌లో హల్చల్ చేస్తున్న ఢించక్ పూజ.. టాస్క్‌లో భాగంగా పాట పాడిన ఢించక్
- తనదైన శైలిలో పాట పాడిన పూజ
- లిరిక్స్‌లో సాయం చేసిన అర్షి, ఆకాశ్
- సల్మాన్ స్పందన కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
తనదైన శైలి లిరిక్లతో ఢించక్ పాడిన పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న వాళ్ల మీద సింగిల్ లైన్ కామెంట్లు చేస్తూ ఈ పాట రాయడంలో ఇతర కంటెస్టెంట్లయిన అర్షి ఖాన్, ఆకాశ్ దడ్లానీలు పూజకు సహాయం చేశారు. ఏదేమైనా పూజ ఎంట్రీ రోజే ఆమె పాటలను హేళన చేసిన సల్మాన్, ఇప్పుడు పూజ బిగ్‌బాస్ ఇంటి లోపల పాడిన పాటకు ఎలా స్పందిస్తాడో చూడాలంటే వీకెండ్ వార్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!