కటకటాల వెనుక లియోనెల్ మెస్సీ రక్తకన్నీరు... ఫొటోలతో బెదిరిస్తున్న ఐఎస్ఐఎస్... చూడండి!
- రక్తపాతం జరిపిస్తాం
- భారీ ఎత్తన ప్రాణనష్టం తప్పదు
- ఓటమెరుగని దేశం మాది
- రష్యాను హెచ్చరించిన ఐఎస్ఐఎస్
ఈ చిత్రం కింద 'డిక్షనరీలో ఓటమి అనే పదాన్నే ఎరుగని దేశంతో మీరు పోరాడుతున్నారు' అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నిర్వహిస్తున్న వాఫా మీడియా ఫౌండేషన్ దీన్ని ఆన్ లైన్ లో ఉంచింది. నిన్న లండన్ లో ఫీఫా అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరుగగా, ఆపై కొద్ది గంటల వ్యవధిలోనే ఈ చిత్రం ప్రత్యక్షం కావడం గమనార్హం.