'పిచ్ ఫిక్స్'కు ముందు క్యూరేటర్ పాండురంగ ఏమన్నాడంటే...!
- పుణె పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్
- మంచి మ్యాచ్ జరుగుతుంది
- ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేను
- స్టింగ్ ఆపరేషన్ లో ఇరుక్కోవడానికి గంటల ముందు మీడియాతో పాండురంగ
తొలి మ్యాచ్ లో జరిగినటువంటి అనుభవం భారత్ కు ఎదురు కాకపోవచ్చని కూడా అన్నాడట. ఆ తరువాత గంటల వ్యవధిలోనే 'ఇండియా టుడే'కు చెందిన విలేకరులు బుకీల మాదిరిగా వెళ్లి స్టింగ్ ఆపరేషన్ చేసి, పాండురంగ అసలు స్వరూపాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే.