పోటీలేదని రామ్ అనుకుంటే విజయ్ రంగంలోకి దిగుతున్నాడు!

20-10-2017 Fri 14:57 | International
  • తెలుగులో విడుదల కాని 'అదిరింది' 
  • మరో వారం రోజుల్లో రిలీజ్ 
  • అదే సమయంలో 'ఉన్నది ఒకటే జిందగీ'
  • రామ్ కి పోటీగా విజయ్    
తమిళంలో విజయ్ హీరోగా చేసిన 'మెర్సెల్' సినిమా, దీపావళి కానుకగా ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చినా అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమాను అదే రోజున విడుదల చేయాలని నిర్మాత శరత్ మరార్ ప్రయత్నించినా కుదరలేదు. దాంతో భారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి, ఓ వారం రోజుల తరువాతనే విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడు.

అయితే ఈ నెల 27వ తేదీన రామ్ హీరోగా 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా విడుదలవుతోంది. పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే రామ్ ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా 'అదిరింది'తో విజయ్ రంగంలోకి దిగుతున్నాడు. రామ్ సినిమా వసూళ్లపై విజయ్ ప్రభావం ఏ స్థాయిలో వుంటుందో చూడాలి మరి.      
ramanupama

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more