మెహ్రీన్ కాస్త బరువు తగ్గితే మంచిదంటున్న ప్రేక్షకులు!

19-10-2017 Thu 16:00 | Entertainment
  • మెహ్రీన్ తాజా చిత్రంగా వచ్చిన 'రాజా ది గ్రేట్'
  • అన్ని ఏరియాల నుంచి వస్తోన్న సక్సెస్ టాక్ 
  • మెహ్రీన్ పై ఆడియన్స్ అభిప్రాయం 
  • రిలీజ్ కి రెడీగా ఆమె నెక్స్ట్ మూవీస్      
తెలుగు తెరకు ఈ మధ్యకాలంలో పరిచయమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మాయి, తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత కాస్త లేట్ గా 'మహానుభావుడు' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా ఈ సుందరికి హిట్ తెచ్చిపెట్టింది.

ఇక నిన్న విడుదలైన 'రాజా ది గ్రేట్' సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో మెహ్రీన్ కి హ్యాట్రిక్ హిట్ దక్కింది. దీపావళి తెచ్చిన హ్యాట్రిక్ హిట్ తో మెహ్రీన్ సంతోషంతో పొంగిపోతోంది. ఇక ఈ సినిమా బాగుందని చెబుతోన్న ప్రేక్షకులలో ఎక్కువమంది మెహ్రీన్ బరువు తగ్గాలని అంటున్నారు. కాస్త నాజూకుగా మారితే .. నటన విషయంలో కొంత సాధన చేస్తే ఆమెకి మంచి కెరియర్ ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెహ్రీన్ తదుపరి చిత్రాలుగా 'జవాన్' .. 'కేరాఫ్ సూర్య' త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి.    
mehreen

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more