అల్లు శిరీష్ మూవీ కోసం గ్లామర్ డోస్ పెంచేస్తోన్న సురభి

19-10-2017 Thu 11:24 | Entertainment
  • 'బీరువా' మూవీతో పరిచయమైన సురభి 
  • 'జెంటిల్ మేన్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా'లతో సక్సెస్ 
  • అల్లు శిరీష్ మూవీలో ఛాన్స్ 
  • కుర్రకారు మనసు దోచే ప్రయత్నం    
తెలుగు తెరకి 'బీరువా' సినిమాతో పరిచయమైన సురభి, ఆ తరువాత 'జెంటిల్ మేన్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి హిట్స్ ను సొంతం చేసుకుంది. అయినా ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయికి అవకాశాలు రావడం లేదు. ఇంతవరకూ గ్లామర్ పరంగా ఆకట్టుకునే పాత్రలు చేయకపోవడమే అందుకు కారణమనే టాక్ వుంది. దాంతో ఆ తరహా పాత్ర కోసం సురభి కొంతకాలంగా వెయిట్ చేస్తోంది.

 రీసెంట్ గా అల్లు శిరీష్ సినిమా నుంచి ఆ తరహా పాత్ర రావడం పట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ పాత్రలో గ్లామర్ డోస్ పెంచేయడానికి ఆమె రెడీ అవుతోందని అంటున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో హిట్ కొట్టిన వి.ఐ. ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చక్కని కనుముక్కు తీరుతో ఇట్టే ఆకట్టుకునే సురభి, ఈ సినిమాతో యూత్ ను కట్టిపడేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.    
surabhi

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more