Thu 07:38 సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం! సంగీతం నేర్చుకుంటున్న నిత్యా మీనన్ క్యాబ్ డ్రైవర్ పాత్రలో విజయ్ దేవరకొండ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో తాప్సీ వచ్చే నెలలో సుమంత్ 'మళ్లీ రావా'! Read full story
Tue 14:39 ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండరు.. విజయ్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్ విజయ్ ఎన్నికల విజయంపై రామ్ గోపాల్ వర్మ స్పందన కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ తన పార్టీని ఓడిస్తాడని కరుణానిధి అప్పుడు ఊహించి ఉండరంటూ వ్యాఖ్య తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం మెజార్టీకి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ Read full story
Tue 14:38 విజయ్ పార్టీకి, మాకు ఓట్ల వ్యత్యాసం 3.52 శాతమే: డీఎంకే చీఫ్ స్టాలిన్ టీవీకే పేరును ప్రస్తావించకుండా పేర్కొన్న స్టాలిన్ తమకు 1.54 కోట్ల ఓట్లువచ్చాయని వెల్లడి టీవీకేకు, తమకు మధ్య 17.43 లక్షల ఓట్ల తేడా ఉందని వెల్లడి Read full story
Tue 14:34 తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం నటుడు విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ స్టాలిన్ రాజీనామాను ఆమోదించి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్ సొంత నియోజకవర్గం కొళత్తూరులోనూ ఓటమి పాలైన స్టాలిన్ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల కోసం టీవీకే అన్వేషణ Read full story
Tue 14:32 అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అనంతబాబు సాక్షులను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న విచారణ అనంతబాబును ఒక్కరోజు కస్టడీకి ఇచ్చిన కోర్టు Read full story
Tue 14:30 రెండేళ్ల క్రితమే విజయ్ సీఎం అని చెప్పారా?.. 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్! నటుడు విజయ్ 'గోట్' సినిమాలోని ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ ఆ కారు నంబర్ ప్లేట్‌పై 'TN 07 CM 2026' అని ఉండటంతో పెరిగిన ఆసక్తి రెండేళ్ల క్రితమే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా? అంటూ నెటిజన్ల ఆశ్చర్యం తమిళనాడు ఎన్నికల్లో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీకి అనూహ్య విజయం త్వరలో తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టే అవకాశం Read full story
Tue 14:12 భగవంతుని పిల్లలకు అండ... సత్తా చాటిన విద్యార్థికి పవన్ అభినందనలు పదో తరగతిలో 555 మార్కులు సాధించిన విద్యార్థి పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆకుల పవన్ కుమార్ పవన్ కల్యాణ్ జీతం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నాడు విద్యార్థికి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం Read full story
Tue 14:01 తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన పార్టీ విజయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన డీఎంకే మిత్రపక్షాలు మద్దతుపై స్పష్టత ఇవ్వని డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ తదుపరి వ్యూహాలపై ఎమ్మెల్యేలతో సమావేశమైన నటుడు విజయ్ Read full story
Tue 13:58 దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు దర్శకుడు అనే పదానికి నిలువెత్తు అర్థం దాసరి అన్న మోహన్ బాబు తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ తనలో ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్య Read full story
Tue 13:39 యూఎస్-ఇరాన్ సంక్షోభం.. భారీ మూల్యం చెల్లిస్తున్న పాకిస్థాన్! అమెరికా-ఇరాన్ ఘర్షణతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం వీక్లీ చమురు దిగుమతి బిల్లు 300 నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరుగుదల వార్షిక చమురు భారం దాదాపు దేశ ఎగుమతుల ఆదాయానికి సమానం 85-90 శాతం చమురు దిగుమతులపై ఆధారపడటమే ప్రధాన బలహీనత తీవ్ర ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ Read full story