హీరోయిన్ బ్యాగ్ లోంచి సెల్ ఫోన్ కొట్టేస్తోన్న రాజ్ తరుణ్.. ‘రాజుగాడు’ ఫస్ట్ లుక్ విడుదల!

18-10-2017 Wed 18:27 | Entertainment
  • ఇటీవ‌లే ‘అంధగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన రాజ్ తరుణ్
  • సంజనారెడ్డి దర్శకత్వంలో రాజుగాడు
  • దీపావళి సందర్భంగా రాజుగాడు ఫ‌స్ట్‌లుక్
ఇటీవ‌లే ‘అంధగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన యువ న‌టుడు రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం ‘రాజుగాడు’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాకు సంజనారెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. దీపావళి సందర్భంగా రాజుగాడు సినిమా ఫ‌స్ట్‌లుక్ ఈ రోజు విడుద‌లైంది. ఈ సినిమాకు రామబ్రహ్మ సుంకర నిర్మాత. రాజుగాడులో అమైరా దస్తుర్.. రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ రోజు విడుద‌ల చేసిన పోస్టర్‌లో హీరో, హీరోయిన్లు క‌నిపిస్తున్నారు. అమైరా దస్తుర్‌ను కౌగిలించుకున్న రాజ్‌త‌రుణ్ మెల్లిగా ఆమె బ్యాగులోని సెల్‌ఫోన్ కొట్టేస్తున్న‌ట్లు ఈ లుక్ ఉంది. 
రాజ్ తరుణ్

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more