ర‌ణ్‌బీర్‌తో సిగ‌రెట్ తాగుతున్న‌ ఫొటోల‌పై మొద‌టిసారిగా నోరు మెదిపిన మ‌హీరా ఖాన్‌

18-10-2017 Wed 12:27 | Entertainment
  • అబ్బాయి, అమ్మాయి క‌లిసి తిర‌గ‌డం చాలా కామ‌న్‌
  • వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని వ్యాఖ్య‌
  • మీడియా గురించి గొప్ప గుణ‌పాఠం నేర్చుకున్నాను
ఇటీవ‌ల పొట్టి దుస్తులు ధ‌రించి బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో క‌లిసి పాకిస్థానీ న‌టి మ‌హీరా ఖాన్ సిగ‌రెట్ తాగుతూ ఉన్న ఫొటోలు వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫొటోల్లో ఆమెను చూసిన చాలా మంది నెటిజ‌న్లు మ‌హీరాను తీవ్రంగా విమ‌ర్శించారు. పొట్టి వ‌స్త్రాలు ధ‌రించ‌డంపైన, సిగరెట్ తాగడంపైన, మ‌హిళ వ్య‌వ‌హ‌రించాల్సిన విధానాల గురించి హితబోధ చేశారు. ఈ వివాదంపై మొద‌టిసారిగా మ‌హీరా స్పందించింది. త‌న చిత్రం `వెర్నా` ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడింది.

`అది నా వ్య‌క్తిగ‌త జీవితం. ఒక అబ్బాయి, అమ్మాయి క‌లిసి తిర‌గ‌డం చాలా సాధార‌ణం. అయిన‌ప్ప‌టికీ ఈ సంఘ‌ట‌న ద్వారా చాలా మంచి గుణ‌పాఠం నేర్చుకున్నా! మీడియా ప్ర‌తి చోట ఉంటుంద‌ని, వాళ్ల‌ క‌ళ్లుగ‌ప్పి తిర‌గ‌డం క‌ష్ట‌మ‌ని నాకు అర్థ‌మైంది` అని మ‌హీరా ఖాన్ అంది.
ranbir kapoorcigerreteviral photomahira khanpakistani model

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more