చంద్రబాబు కామెంట్లకు రామ్ గోపాల్ వర్మ సమాధానం!

18-10-2017 Wed 11:49 | Entertainment
  • చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరన్న సీఎం వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం
  • ఎన్టీఆర్ చరిత్ర తెరిచిన పుస్తకమే
  • ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చించబడ్డ పేజీలను అతికించబోతున్నా
'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాత కావడంతో... వ్యవహారం మొత్తం రాజకీయ రంగును పులుముకుంది. టీడీపీ నేతలు వర్మపై రోజుకో కామెంట్ చేయడం... ఆ విమర్శలకు సోషల్ మీడియా ద్వారా వర్మ సమాధానం ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న స్పందించారు. ఈ సినిమాకు అనవసర ప్రాధాన్యతను ఇచ్చి, లేనిపోని ప్రచారం కల్పించవద్దంటూ తన పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, వర్మ నేరుగా చంద్రబాబుకే రిప్లై ఇచ్చారు. ఆయన సమాధానాన్ని ఆయన మాటల్లోనే....

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై చంద్రబాబు నాయుడి గారి కామెంట్లపై నా కామెంట్లు...

ఈ సినిమాలో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం. అందుకే జరిగిన నిజాలను ఏమాత్రం వక్రీకరించకుండా, సినిమా తీయబోతున్నాను.

చంద్రబాబు గారు అన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలను ఈ సినిమా ద్వారా తిరిగి అతికించబోతున్నాను.
chandrababuap cmlakshmis ntrram gopal varmargvvarma reply to chandrababu

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more