సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

18-10-2017 Wed 07:24 | Entertainment
  • స్పీడు తగ్గించానంటున్న శ్రుతి హాసన్ 
  • బాలకృష్ణ విడుదల చేసిన 'గరుడ వేగా' ట్రైలర్
  • చాలా కాలం తర్వాత విక్రం పూర్తి యాక్షన్ సినిమా 
  • మోహన్ బాబు కూతురుగా మలయాళ భామ!  
*  'ఎప్పుడూ స్పీడు పనికిరాదు..' అంటోంది బ్యూటీ క్వీన్ శ్రుతిహాసన్. గతంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసిన ఈ చిన్నది ఇప్పుడు బాగా తగ్గించేసింది. దీని గురించే అడిగితే, "అవును, గతంలో బాగా చేశాను. అయితే, ఎప్పుడూ ఆ స్పీడు పనిచేయదు. కాస్త స్లో అవ్వాలి. నేనూ అదే చేస్తున్నాను. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నాను. ఈ క్రమంలో సినిమాల సంఖ్య తగ్గింది" అని చెప్పింది.          
*  డా. రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగా' చిత్రం ట్రైలర్ ను నిన్న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 3న విడుదల చేయనున్నారు.
*  చాలా కాలం తర్వాత తమిళ నటుడు విక్రం నటిస్తున్న పూర్తి యాక్షన్ ప్రధాన చిత్రం 'స్కెచ్'. విజయచందర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో థ్రిల్ ను కలిగించే యాక్షన్ సీన్స్ ఎన్నో వున్నాయట. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ నటుడు మోహన్ బాబు నటిస్తున్న 'గాయత్రి' చిత్రం తండ్రీకూతుళ్ల మధ్య బంధాల నేపథ్యంలో సాగుతుంది. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కూతురుగా 'మేడమీద అబ్బాయి' ఫేం నిఖిల విమల్ నటిస్తోంది. సంక్రాంతికి ఇది విడుదలవుతుంది.      
Shruti hassanbalakrishna

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more