పవన్ కల్యాణ్ బిగ్ స్టార్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు: యువ సంగీత దర్శకుడు అనిరుథ్

17-10-2017 Tue 17:12 | Entertainment
  • తెలుగులో నేను సంగీతం అందిస్తున్న మొదటి సినిమా ఇదే
  • ‘చిత్ర పరిశ్రమకు స్వాగతం’ అంటూ పవన్ ఆహ్వానించారు
  • పవన్ ఫ్యాన్స్ ను నా సంగీతంతో మెప్పిస్తా
  • ఓ ఇంటర్వ్యూలో అనిరుథ్
త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను సంగీతం అందిస్తున్నతొలి తెలుగు సినిమా ఇదేనని, త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం అందించడం తనకు చాలా గొప్పగా ఉందని అన్నాడు.

పవన్ కల్యాణ్ బిగ్ స్టార్ అని ప్రపంచం మొత్తానికి తెలుసని, షూటింగ్ సమయంలో ఆయన్ని కలిస్తే.. ‘చిత్ర పరిశ్రమకు స్వాగతం’ అంటూ పవన్ తనకు ఆహ్వానం పలికారని చెప్పాడు. పవన్ కల్యాణ్ మాస్ హీరో కనుక, ఆయన సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయని, మ్యూజిక్ లవర్స్ ను, పవన్ ఫ్యాన్స్ ను తన సంగీతం మెప్పిస్తుందని అనుకుంటున్నానని అనిరుథ్ చెప్పుకొచ్చాడు.
అనిరుథ్పవన్ కల్యాణ్

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more