శునకాలు సల్మాన్‌కి సోదరుల్లాంటి వారు.. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ జుబైర్ ఖాన్
- తనను శునకం కంటే హీనమైన వాడిగా పోల్చడంపై స్పందించిన జుబైర్
- సల్మాన్ దేవుడేం కాదని వ్యాఖ్య
- టీఆర్పీల కోసం తనని వాడుకున్నారన్న జుబైర్
`సల్మాన్ తన సోదరులైన శునకాలకు క్షమాపణ చెప్పుకున్నాడు. అలా జరగడానికి కారణం నేనే. అందుకు నాకు కృతజ్ఞతలు తెలపండి. కార్యక్రమంలో ఆయన చమత్కారాలపై నేను ఇంతకంటే ఎక్కువ మాట్లడను. అయినా సల్మాన్ దేవుడేం కాదు. ఇతరులను కించపరచడానికి` అని అన్నాడు. అంతేకాకుండా తాను దావూద్‌కి దగ్గరి బంధువునని ప్రచారం చేసి, కలర్స్ టీవీ, బిగ్‌బాస్ నిర్వాహకులు తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించాడు. తనను టీఆర్పీలు పెంచుకోవడం కోసం వాడుకుని ఇప్పుడు ఫోన్ చేస్తే కాల్ కూడా ఎత్తడం లేదని తెలిపాడు.