చాలా మంది మనసులో అదే ఉంది... బయటపడలేకపోతున్నారంతే: చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యలు!
- నవ్యాంధ్రను అభివృద్ధి చేస్తున్నా
- విపక్ష నేతల నుంచి కూడా మద్దతు
- మంచిని ప్రోత్సహించే వారికి స్వాగతం
- కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
మరింత మంది టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పోలవరం నిర్మాణాన్ని ముందుగా అనుకున్న సమయానికి పూర్తి చేసే విషయంలో కేంద్రంతో చర్చిస్తున్నామని, నేడు తాను గడ్కరీని కలసి ఇదే విషయాన్ని మాట్లాడనున్నానని అన్నారు. కాగా, చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో ఫిరాయింపుల పర్వం మరింత కాలం పాటు కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.