వైఎస్ జగన్ కు దూరమవడానికి కారణాన్ని చెప్పిన బుట్టా రేణుక!

17-10-2017 Tue 11:41 | Both States
  • ఫిరాయింపులు, మోసం చేయడాలు లేవు
  • కార్యకర్తల డిమాండ్ మేరకు టీడీపీలోకి
  • నిధులు లేకున్నా రాష్ట్రాన్ని నడిపిస్తున్న నేత చంద్రబాబు
  • టీడీపీలో చేరిన తరువాత బుట్టా రేణుక
తన నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకోవడం, ప్రజా సంక్షేమాన్ని మరో మెట్టు ఎక్కించడం కోసమే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు బుట్టా రేణుక వెల్లడించారు. తన నిర్ణయం వెనుక పార్టీ ఫిరాయింపులు, ఎవరినో మోసం చేయడాలూ లేవని, టీడీపీలో చేరిన తరువాత ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ రేణుక వ్యాఖ్యానించారు.  వైఎస్ఆర్ సీపీని వీడటం వెనుక ఎటువంటి రాజకీయ కారణాలూ లేవని, తన కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

చంద్రబాబు పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, ఆర్థికంగా ఎంతో వెనుకబడిన కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చంద్రబాబు సహకరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. నిధులు లేకున్నా సమతుల్యతను పాటిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నేత చంద్రబాబని కొనియాడారు. ఉన్నత ఆశయాలు, గొప్ప ఆలోచనలతో సాగుతున్న ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.
butt

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more