టీడీపీ వారు నన్ను విమ‌ర్శిస్తోంటే నాకు ఎంట‌ర్‌టైన్ మెంట్‌గా అనిపిస్తోంది: వ‌ర్మ

16-10-2017 Mon 17:56 | Entertainment
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానంటే విమర్శిస్తున్నారు
  • నా ఇంటి ముందుకు వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని వాణీ విశ్వ‌నాథ్ అన్నారు
  • మరి కొందరు మరోలా విమర్శలు చేస్తున్నారు
టీడీపీ వారు త‌న‌ను విమ‌ర్శిస్తోంటే త‌న‌కు ఎంట‌ర్‌టైన్ మెంట్‌గానే అనిపిస్తోందని వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అన్నారు. ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో వ‌ర్మ మాట్లాడుతూ... తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానంటే త‌న ఇంటి ముందుకు వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని ఇటీవ‌లే వాణీ విశ్వ‌నాథ్ అన్నార‌ని, అందుకే తాను త‌న‌కు ఇల్లేలేద‌ని చెప్పానని, త‌నను ప‌ట్టుకోవాలంటే రోడ్డుపైకే రావాల‌ని, ఒకవేళ వ‌స్తే వాణీవిశ్వ‌నాథ్ పాదాలు పాడ‌వుతాయ‌ని చెప్పాన‌ని అన్నారు.

అలాగే మ‌రికొంద‌రు నేత‌లు విమ‌ర్శ‌లు చేశార‌ని, వారికి కూడా స‌మాధానం ఇచ్చాన‌ని చెప్పారు. ఎన్టీఆర్ దేవుడి క‌న్నా గొప్ప‌వార‌ని, తాను దండం పెడితే ఆయ‌న‌కే పెడ‌తాన‌ని, త‌న‌కు భ‌ద్రాచ‌లం రామ‌య్య‌, తిరుప‌తి వేంకటేశ్వ‌రుడు కూడా న‌చ్చ‌లేద‌ని అన్నారు. ఎన్టీఆర్ ప‌ర్స‌నాలిటీ, ముఖం ఆ దేవుళ్ల కంటే బాగుంటాయ‌ని వ్యాఖ్యానించారు.
వ‌ర్మఎన్టీఆర్

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more