'ఖైదీ నెంబర్ 150' రికార్డుకు చేరువలో 'జై లవ కుశ' .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆసక్తి!

16-10-2017 Mon 15:21 | Entertainment
  • ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'జై లవ కుశ' 
  • 'జనతా గ్యారేజ్' రికార్డును క్రాస్ చేసింది 
  • 'శ్రీమంతుడు' రికార్డును బీట్ చేసింది 
  • ఫస్ట్ ప్లేస్ కోసం ట్రై చేస్తోంది        
ఎన్టీఆర్ చెప్పినట్టుగానే .. ఆయన అభిమానులు ఆశించినట్టుగానే 'జై లవ కుశ' భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన జోరును కొనసాగిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా 80 కోట్ల షేర్ ను .. 162 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.

 టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో 156 కోట్ల గ్రాస్ వసూళ్లతో 'శ్రీమంతుడు' రెండవ స్థానంలోను .. 164 కోట్ల గ్రాస్ తో 'ఖైదీ నెంబర్ 150' మొదటిస్థానంలో వున్నాయి. ఇప్పటికే 'శ్రీమంతుడు' రికార్డును 'జై లవ కుశ' తుడిచిపెట్టేసింది. ఇక 'ఖైదీ నెంబర్ 150' రికార్డుకు చేరువలో ఉండటంతో, ఆ రికార్డును ఈ సినిమా అధిగమిస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఎన్టీఆర్ కి గల క్రేజ్ .. మూడు విభిన్నమైన పాత్రలతో .. డిఫరెంట్ లుక్స్ తో ఆయన చూపిన నట విన్యాసమే ఈ స్థాయి వసూళ్లకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
ntrniveda

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more