హీరోగా .. విలన్ గా మోహన్ బాబు ద్విపాత్రాభినయం!

16-10-2017 Mon 14:32 | Entertainment
  • ఒకప్పుడు విలన్ గా మెప్పించిన మోహన్ బాబు 
  • ఆ తరువాత స్టార్ హీరోగా ఒక వెలుగు 
  • తాజా చిత్రంగా తెరకెక్కుతోన్న 'గాయత్రి'
  • కీలకపాత్రలో మంచు విష్ణు    
కెరియర్ ఆరంభంలో విలన్ పాత్రలను ఎక్కువగా పోషించిన మోహన్ బాబు, ఆ తరువాత హీరోగా తన సత్తాను చాటుకున్నారు. అలాంటి మోహన్ బాబు ఇప్పుడు ఒక సినిమాలో అటు హీరోగానూ .. ఇటు విలన్ గాను కనిపించనుండటం విశేషం. ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తోన్న మోహన్ బాబు, ప్రస్తుతం మదన్ దర్శకత్వంలో 'గాయత్రి' సినిమా చేస్తున్నారు.

 ఈ సినిమాలో హీరోగా .. విలన్ గా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చాలాకాలం తరువాత ఆయన ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. 'మేడ మీద అబ్బాయి' లో కథానాయికగా చేసిన నిఖిలా విమల్ .. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. ఇక మంచు విష్ణు కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
mohanbabu

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more