సీఎం పళనిస్వామిని కలిసిన స్టార్ హీరో విజయ్!

15-10-2017 Sun 19:10 | National
  • తమిళనాడులో వినోదపు పన్ను తగ్గింపుపై పళనిస్వామికి విజయ్ ధన్యవాదాలు
  • విజయ్ ‘మెర్సల్’ సినిమాకు తొలగిన అడ్డంకి
  • ఈ నెల 18న విడుదల కానున్న ‘మెర్సల్’
తమిళనాడు సీఎం పళనిస్వామిని స్టార్ హీరో విజయ్ కలిశాడు. చెన్నైలోని పళనిస్వామి నివాసానికి విజయ్ ఈరోజు వెళ్లాడు. స్థానిక వినోదపు పన్నును 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించినందుకు పళనిస్వామికి ధన్యవాదాలు చెప్పినట్టు తెలుస్తోంది. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్  (టీఎఫ్ పీసీ), సినీ సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, స్థానిక వినోదపు పన్ను తగ్గించకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి కొత్త సినిమాలను విడుదల చేయమని టీఎఫ్ పీసీ హెచ్చరించడంతో తమిళ ప్రభుత్వం దిగొచ్చింది. దీంతో, ఈ నెల 18న విడుదల కావలసిన విజయ్ త్రిపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘మెర్సల్’ విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రం తెలుగులో ‘అదిరింది’ పేరిట రిలీజవుతోంది. ఇందులో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యా మీనన్ నటించారు.
పళనిస్వామివిజయ్

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more