చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి వద్దు: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు చంద్రబాబు సూచన

15-10-2017 Sun 17:09 | Both States
  • విద్యార్థులు ఇష్టపడి చదివేలా ప్రోత్సహించాలి
  • ఒత్తిడి చేస్తే  ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది
  • విశ్వవిద్యాలయాల్లో ‘తెలుగు’ను తప్పనిసరి చేస్తామన్న చంద్రబాబు
చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. విజయవాడలో జరిగిన ప్రతిభా అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. విద్యార్థులు ఇష్టపడి చదివేలా వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి చేస్తే వారు ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరం మేరకు వినియోగించుకోవాలని సూచించిన చంద్రబాబు, తెలుగు భాషకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషను తప్పనిసరి చేసేలా త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబువిజయవాడ

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more