నేడే హై వోల్టేజ్ మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ హాకీ జట్టు ఢీ!

15-10-2017 Sun 08:14 | Sports
  • వరుస విజయాలతో ఇప్పటికే సూపర్-4కు చేరుకున్న భారత్
  • లీగ్‌లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఆశ
  • పూల్-ఎలో 6 పాయింట్లతో అగ్రస్థానం
దాయాదుల  పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ హాకీలో వరుసగా రెండు విజయాలు సాధించి జోరు మీదున్న టీమిండియా నేడు పాక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 5-1తో ఓడించిన భారత్, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7-0తో చిత్తు చేసింది. పూల్-ఎలో భారత్ మొత్తం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా పాక్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే సూపర్-4కు చేరుకున్న మన్‌ప్రీత్ సేన పాక్‌పైనా విజయ దుందుభి మోగించి లీగ్ చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్-పాక్‌లు చివరిసారిగా జూన్‌లో లండన్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి.
Team IndiaPakistanHokeyAsia cup

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more