కారుతో సహా వరదనీటిలో చిక్కుకున్న మహిళ... కాపాడిన పోలీసులు.. వీడియో చూడండి
- గుర్తించిన స్థానికులు
- కాపాడిన బెంగళూరు పోలీసులు
- సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో
వెంటనే నలుగురు వ్యక్తులు వెళ్లి ఆమెను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. వారిలో ముగ్గురు బెంగళూరు పోలీసుశాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో చూసిన వారంతా పోలీసుల సాహసాన్ని మెచ్చుకుంటూ వీడియోను షేర్ చేసి, వైరల్గా మారుస్తున్నారు.