గోపీచంద్ మలినేనితో మెగాహీరో మూవీ!

14-10-2017 Sat 15:35 | Entertainment
  • వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ 
  • మాస్ యాక్షన్ తో కూడిన కంటెంట్ 
  • ఆ తరువాత సినిమా కరుణాకరన్ తో 
  •  అదే సమయంలో గోపీచంద్ మలినేని ప్రాజక్ట్ 
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తికాగానే కరుణాకరన్ తో ఓ మూవీ చేయనున్నాడు. రొమాంటిక్ లవ్ కాన్సెప్ట్ తో ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి కాగానే మరో ప్రాజెక్టుతో తేజు సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు.

 ఆ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. గోపీచంద్ మలినేని. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'విన్నర్' ఓ మాదిరిగా ఆడింది. అయినా రీసెంట్ గా ఆయన వినిపించిన కథపై గల నమ్మకంతో తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. 'గౌతమ్ నంద' వంటి భారీ సినిమాను అందించిన భగవాన్ - పుల్లారావు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సారైనా ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి. 
sai dharam tej

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more