అంతరిక్షంలో ఫిడ్జెట్ స్పిన్నర్... ఎలా తిరుగుతుందో తెలుసా?... వీడియో చూడండి!
- ఎంతసేపు తిరుగుతుందో చెప్పలేమంటున్న ఆస్ట్రోనాట్స్
- ఐఎస్ఎస్ ఫిడ్జెట్ స్పిన్నర్‌తో ఆడుకున్న వ్యోమగాములు
- వీడియో పోస్ట్ చేసిన ఆస్ట్రోనాట్ ర్యాండీ బ్రెస్నిక్
ఫిడ్జెట్ స్పిన్నర్ ను తిప్పుతూ ఆడుకున్నారు. అంతరిక్షంలో దాన్ని అలా తిప్పి వదిలిపెడితే ఎంతసేపు అది తిరుగుతూ ఉంటుందో చెప్పలేమని వ్యోమగామి ర్యాండీ బ్రెస్నిక్ తెలిపారు. ఫిడ్జెట్ స్పిన్నర్ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. న్యూటన్ సిద్ధాంతాలతో ఆడుకోవడం భలే సరదగా ఉందంటూ ఆయన పోస్ట్ పెట్టారు.