'భరత్ అను నేను' తాజా షెడ్యూల్ మొదలు .. మహేశ్ బాబు హాజరు

14-10-2017 Sat 12:28 | Entertainment
  • షూటింగ్ దశలో 'భరత్ అను నేను'
  • 'స్పైడర్' ప్రమోషన్స్ కారణంగా బ్రేక్
  • ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లొచ్చిన మహేశ్
  • కొరటాల మూవీలో మహేశ్ జోడీగా కైరా అద్వాని
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన అసెంబ్లీ సన్నివేశాలను ఈ మధ్యనే చిత్రీకరించారు. ఆ తరువాత మహేశ్ 'స్పైడర్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికీ, ఆ తరువాత ఫ్యామిలీతో సరదాగా విదేశాలకి వెళ్లిరావడానికి గాను బ్రేక్ ఇచ్చారు.

ఇక విదేశాల నుంచి మహేశ్ తిరిగి రావడంతో, ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ రోజున హైదరాబాద్ లో మొదలైంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని అలరించనుంది. మహేశ్ చేసిన 'బ్రహ్మోత్సవం' .. ' స్పైడర్' ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోకపోవడంతో, ఈ సినిమా ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.     
mahesh babu

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more