15 ఏళ్ల తర్వాత జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది: పరిటాల సునీత
- రాయలసీమలో భారీ వర్షాలు
- అనంతపురంలో నీట మునిగిన ప్రాంతాల్లో సునీత పర్యటన
- బాధితులను ఆదుకుంటామని భరోసా
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 15 ఏళ్ల తర్వాత జిల్లాలో ఈ స్థాయి వర్షపాతం నమోదైందని చెప్పారు. నష్టపోయిన అన్ని కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు బియ్యం, కిరోసిన్ అందిస్తామని తెలిపారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.