13.4 లక్షల మంది అవినీతిపరులను శిక్షించిన చైనా!
- స్వీపింగ్ యాంటీ కరప్షన్' కింద అవినీతి పరులను శిక్షించిన చైనా
- అవినీతిపరుల్లో 13,000 మంది ఆర్మీ అధికారులు
- కమ్యూనిస్ట్ పార్టీ 19వ జాతీయ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అవినీతిపై ప్రకటన
ఇందులో 13 వేల మంది మిలటరీ అధికారులు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. వీరంతా తమ అధికారం ఉపయోగించి, ఆర్మీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన తెలిపారు. వారిలో ఉన్నతాధికారులైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్ జనరల్ జు కైహూతోపాటు జనరల్ జూ బోక్సంగ్ కూడా ఉన్నారని ఆయన తెలిపారు.