లాస్ వెగాస్ ఘటనలో బుల్లెట్ గాయంతో భర్తకు మెసేజ్ చేసిన భార్య
- `ఐ లవ్ యూ... నాకు బుల్లెట్ తగిలింది` అని మెసేజ్
- కడుపులో తగిలిన బుల్లెట్
- ప్రస్తుతం క్షేమంగా ఉన్న మహిళ
ఈలోగా, తన ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనుకుని జేన్ వెంటనే తన భర్తకి తన ప్రేమను తెలియజేస్తూ మెసేజ్ చేసింది. తర్వాత మీడియాతో మాట్లాడిన జోసెఫ్ ఆ మెసేజ్‌ను చూపించాడు. బుల్లెట్ కడుపులో తగిలినందువల్ల మొదట్లో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని, ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉందని వెల్లడించారని జోసెఫ్ తెలిపాడు.